మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Lalitha Arya Kavacham – శ్రీ లలితార్యా కవచ స్తోత్రం
అగస్త్య ఉవాచ |
హయగ్రీవ మహాప్రాజ్ఞ మమ జ్ఞానప్రదాయక |
లలితా కవచం బ్రూహి కరుణామయి చేత్తవ || 1 ||
హయగ్రీవ ఉవాచ |
నిదానం శ్రేయసామేతల్లలితావర్మసంజ్ఞితం |
పఠతాం సర్వసిద్ధిస్స్యాత్తదిదం భక్తితశ్శృణు || 2 ||
లలితా పాతు శిరో మే లలాటమంబా మధుమతీరూపా |
భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వమ్ || 3 ||
పాయాన్నాసాం బాలా సుభగా దంతాంశ్చ సుందరీ జిహ్వామ్ |
అధరోష్ఠమాదిశక్తిశ్చక్రేశీ పాతు మే సదా చుబుకమ్ || 4 ||
కామేశ్వర్యవతు కర్ణౌ కామాక్షీ పాతు మే గండయోర్యుగ్మమ్ |
శృంగారనాయికాఖ్యా వక్త్రం సింహాసనేశ్వర్యవతు గళం || 5 ||
స్కందప్రసూశ్చ పాతు స్కంధౌ బాహూ చ పాటలాంగీ మే |
పాణీ చ పద్మనిలయా పాయాదనిశం నఖావళిం విజయా || 6 ||
కోదండినీ చ వక్షః కుక్షిం పాయాత్కులాచలాత్తభవా |
కల్యాణీత్వవతు లగ్నం కటిం చ పాయాత్కలాధరశిఖండా || 7 ||
ఊరుద్వయం చ పాయాదుమా మృడానీ చ జానునీ రక్షేత్ |
జంఘే చ షోడశీ మే పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా || 8 ||
ప్రాతః పాతు పరా మాం మధ్యాహ్నే పాతు మాం మణిగృహాంతస్థా |
శర్వాణ్యవతు చ సాయం పాయాద్రాత్రౌ చ భైరవీ సతతమ్ || 9 ||
భార్యాం రక్షతు గౌరీ పాయాత్పుత్రాంశ్చ బిందుగ్రహపీఠా |
శ్రీవిద్యా చ యశో మే శీలం చావ్యాచ్చిరం మహారాజ్ఞీ || 10 ||
పవనమయి పావకమయి క్షోణీమయి వ్యోమమయి కృపీటమయి |
శ్రీమయి శశిమయి రవిమయి సమయమయి ప్రాణమయి శివమయీత్యాది || 11 ||
కాలీ కపాలినీ శూలినీ భైరవీ మాతంగీ పంచమీ త్రిపురే |
వాగ్దేవీ వింధ్యవాసినీ బాలే భువనేశి పాలయ చిరం మామ్ || 12 ||
అభినవసిందూరాభామంబ త్వాం చింతయంతి యే హృదయే |
ఉపరి నిపతంతి తేషాముత్పలనయనా కటాక్షకల్లోలాః || 13 ||
వర్గాష్టపంక్తికాభిర్వశినీ ముఖాభిరధికృతాం భవతీమ్ |
చింతయతాం పీతవర్ణాం పాపోనిర్యాత్య యత్నతో వదనాత్ || 14 ||
కనకలతావద్గౌరీం కర్ణ వ్యాలోల కుండల ద్వితయామ్ |
ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతోయే భవంతి మూర్ధన్యాః || 15 ||
శీర్షాంభోరుహమధ్యే శీతలపీయూషవర్షిణీం భవతీమ్ |
అనుదినమనుచింతయతామాయుష్యం భవతి పుష్కలమవన్యామ్ || 16 ||
మధురస్మితాం మదారుణనయనాం మాతంగకుంభవక్షోజామ్ |
చంద్రావతంసినీం త్వాం సతతం పశ్యంతి సుకృతినః కేచిత్ || 17 ||
లలితాయాః స్తవరత్నం లలితపదాభిః ప్రణీతమార్యాభిః |
అనుదినమనుచింతయతాం ఫలానివక్తుం ప్రగల్భతే న శివః || 18 ||
పూజా హోమస్తర్పణం స్యాన్మంత్రశక్తిప్రభావతః |
పుష్పాజ్య తోయాభావేపి జపమాత్రేణ సిద్ధ్యతి || 19 ||
ఇతి శ్రీలలితార్యాకవచస్తోత్రరత్నమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.